భగవంతుడు ప్రతి సమస్యకు పరిస్కారం చుపించాడుచుపించాడు. కానీ దానిని నమ్మకంతో ఏకాగ్రతతో సంకల్పంతో దీక్షతో చేసుకోవాలి. అప్పుడు మీరు అనుకున్నది తప్పక జరుగుతుంది.
భార్య భర్తల సమస్య:- భార్య కానీ భర్త కానీ వివాహేతర సంబంధం పెట్టుకున్నా లేదా మీతో సరిగ్గా ఉండకపోయినా లేదా దూరం పెడుతున్నా ఎలాంటి ఆరోగ్య సమస్యలు వున్నా (అంటే శారీరకంగా కలవడంలో ఎటువంటి సమస్య వున్నా) అలాగే మీయొక్క పాట్నర్ విషయంలో ఎలాంటి సమస్య వున్నా మీకు మీరే ఈ పద్ధతి ద్వారా సరిచేసుకోవచ్చు. మీకు అర్థం కాక పోయినట్లయితే మీ యొక్క సమస్యను వాట్సాప్ ద్వారా తెలియజేస్తే ఫ్రీ గా పరిస్కారం చూపబడును.
ప్రేమ సమస్య :- భార్యాభర్తల మధ్య కానీ ప్రేమికుల మధ్య కానీ తల్లితండ్రులు పిల్లల మధ్య కానీ, స్నేహితుల మధ్యకాని, (మగవారు ఆడవారి మధ్యలోనే కాకుండా మగవారు మగవారు లేదా ఆడవారు ఆడవారు కానీ) ప్రేమ లోపించి వారు దూరం అయ్యారు అంటే ఈ పద్ధతి ద్వారా మీకు మీరే చేసుకోవచ్చు. మీకు అర్థం కాక పోయినట్లయితే మీ యొక్క సమస్యను వాట్సాప్ ద్వారా తెలియజేస్తే ఫ్రీ గా పరిస్కారం చూపబడును.
ప్రేమ వివాహం :- ప్రేమిచారు కానీ మీ ప్రేమికుడు లేదా ప్రియురాలు ఇప్పుడు వివాహ విషయం వచ్చేసరికి ఒప్పుకోవడం లేదా? లేదు మీ వివాహానికి పెద్దలు అడ్డు వస్తున్నారా? కులం అని కానీ డబ్బు లేదు అని కానీ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? అయితే ఇలా చేయండి. ఈ పద్ధతి ద్వారా ఈ సమస్యలన్నీ పోయి మీ ప్రేమ వివాహం జరుగుతుంది. మీకు అర్థం కాక పోయినట్లయితే మీ యొక్క సమస్యను వాట్సాప్ ద్వారా తెలియజేస్తే ఫ్రీ గా పరిస్కారం చూపబడును.
13 Comments
Comments are closed.