ఓం కాళి కా దేవియే నమో నమః
భగవంతుడు ప్రతి సమస్యకు పరిస్కారం చుపించాడు. కానీ దానిని నమ్మకంతో ఏకాగ్రతతో సంకల్పంతో దీక్షతో చేసుకోవాలి. అప్పుడు మీరు అనుకున్నది తప్పక జరుగుతుంది.
మీరు ఏదైతే ప్రక్రియ చేయాలి అనుకుంటున్నారో అది మంత్ర పద్దతిలో కానీ తంత్ర పద్దతిలో కానీ యంత్ర పద్దతిలో కానీ అది ఏదైనా సరే మొదట మీరు తెలుసుకోవలసినది మీ యొక్క నక్షత్రం ఏ పాదం ఏ రాశి తెలుసుకొని దానిని బట్టి మీకు ఏ రోజు మొదలు పెడితే మంచిదో ఆ రోజు మొదలు పెట్టండి. ఇవన్నీ మీకు తెలీదు అయితే గురువారం లేదా ఆదివారం లేదా పౌర్ణమి లేదా అమావాస్య రోజుకాని మొదలు పెట్టుకోండి. కాళికా మాతను మనసులో ఉంచుకొని
ఓం కాళి కా దేవియే నమో నమః
పై మంత్రాన్ని11 సార్లు పాటించుకొని గురువారం రోజు కానీ ఆదివారం కానీ పౌర్ణమి రోజు కానీ అమావాస్య రోజు కానీ మొదలు పెట్టుకోండి.
ఏ రోజు మొదలు పెడుతున్నారో ఆరోజు నుండి 11 రోజులు బ్రహ్మ ముహూర్తంలో లేవాలి ఎవరితోనూ మాట్లాడకుండా ఈ మంత్రాన్ని 108 సార్లు శ్రద్ధతో భక్తితో జపించండి. అదేవిదంగా సూర్యాస్తమయం తరువాత కూడా జపించండి. కౌంటింగ్ సమస్య వస్తుంది అనుకుంటే క్రింద యూట్యూబ్ వీడియో లింక్ పెడుతున్నాను. అది పెట్టుకొని దానితో పాటు మీరు కూడా జపించండి.
మంత్రం
ఓం నమో నారాయణాయ నమః
ఓం నమో నారాయణాయ నమః
ఓం నమో నారాయణాయ నమః
ఓం లక్ష్మీ నారాయణాయ నమః
ఓం లక్ష్మీ నారాయణాయ నమః
ఓం లక్ష్మీ నారాయణాయ నమః
హరే క్రిష్ణ హరే క్రిష్ణ క్రిష్ణ క్రిష్ణ హరే హరే
హరే రామ హరే రామ రామ రామ హరే హరే
హరే క్రిష్ణ హరే క్రిష్ణ క్రిష్ణ క్రిష్ణ హరే హరే
హరే రామ హరే రామ రామ రామ హరే హరే
హరే క్రిష్ణ హరే క్రిష్ణ క్రిష్ణ క్రిష్ణ హరే హరే
హరే రామ హరే రామ రామ రామ హరే హరే
పై మంత్రాన్ని జపించడం ద్వారా మీరు ప్రారంభించే ఏ కార్యమైనా తప్పక విజయం సాధిస్తారు.
యూట్యూబ్ వీడియో లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.