ఈ విదంగా చేయండి చాలు ఎవ్వరినైనా సరే మిమ్మల్ని తప్ప వేరొకరిని ఉహించుకోలేనంత మీకువశమైపోతారు.

మనిషి జీవితం లో ఎంత డబ్బు న్న ,అధికారం ఉన్నా స్త్రీ , పురుషులు
ఆరాటపడేది ఈ ప్రపంచం లో ప్రేమ పొం దడానికే . స్త్రీ,పురుషుల మధ్య
ప్రేమను రాగాలు వారి జీవితం లో ఒంటరి తనాన్ని పోగొట్టి ,
సంతోషాన్ని ఆరోగ్యాన్ని ఇస్తాయి . కానీ కొం తమంది ఈ
ప్రేమ,బంధాలను తమ స్వార్థం కోసం ఉపయోగించు కుంటున్నా రు .
తమ స్వార్థం కోసం ఈ బంధాలను విడగొడుతున్నా రు . తనకిష్టమైన
వారిని దూరం చేస్తున్నా రు . తన కిష్టమైన వారిని , తనకు దూరమైనా
వారిని ఎలా దక్కిం చు కోవాలి . అనే అంశం గురించి ఈ రోజు మీకు
మేము చెబుతాము . ఈ రోజు మనం ప్రేమ వశీకరణ అనే దాని గురించి
తెలుసుకుందాము . అంటే మనకు దూరమైన , మనకిష్టమైన వారిని ఈ
ప్రేమ వశీకరణ ద్వారా ఎలా దక్కిం చుకోవాలి అన్న దాని గురించి
గురించి మీకు చెపుతాను . ఈ సృ ష్టిలోని ప్రతి వృ క్షము అంటే ప్రతి
చెట్టు ఎన్నో ఆరోగ్య సమస్య లకి పరిష్కా రం చూపుతోం ది . అదే విదంగా
ఈ ప్రేమ వశీకరణ చెయ్య డానికి కూడా అత్తిపత్తి చెట్టు మీకు ప్రధానంగా
ఉపయోగ పడుతుంది.
ఈ మొక్కను వశీకరణ ప్రక్రియలో ఎలా ఉపయోగించాలో చూద్దాం .
అత్తిపత్తి మొక్కతో రెండు రకాల ప్రయోగాలు చేయవచ్చు :
ఓం శ్రీగురుభ్యో నమః కాళికా దేవియే నమో నమః ii
ఈ ప్రక్రియలో అత్తిపత్తి చెట్టును ఉపయోగిస్తారు, కానీ చాలామంది ఈ
చెట్టు గురించి వివరంగా అడుగుతున్నా రు. అత్తిపత్తి చెట్టు ఎలా
ఉంటుందో, దాని ఆకులు ఎలా ఉండాలో, మరియు ఈ మొక్కను ఎలా
ఉపయోగించాలో తెలుసుకుందాం .
అత్తిపత్తి చెట్టు ఒక చిన్న మొక్కగా ఉంటుంది. దీని ప్రత్యే కత
ఏమిటంటే, ఈ చెట్టు ఆకులు ముట్టుకున్న ప్పు డు వెంటనే
ముడుచుకుపోతాయి. ఇది చుట్టుపక్కల ఉన్న రోడ్ల వెంట కూడా
కనిపిస్తుం ది. ఈ చెట్టును గుర్తిం చడం చాలా సులభం.
ఈ మొక్కను వశీకరణ ప్రక్రియలో ఎలా ఉపయోగించాలో చూద్దాం .
అత్తిపత్తి మొక్కతో రెండు రకాల ప్రయోగాలు చేయవచ్చు :

  1. ఆకులను వాడటం: అత్తిపత్తి చెట్టు ఆకులను తీసుకొని, మీరు
    కోరుకున్న వ్య క్తి పేరు మరియు మీ సంకల్పా న్ని బలంగా ఉంచుకుని, ఆ
    ఆకులను ముట్టుకొని వశీకరణ చేయవచ్చు . ఆకులు ఎండబెట్టి పొడి
    చేస్తే, ఆ పొడిని మీరు కోరిన వ్య క్తి మీద చల్లవచ్చు .
  2. ఆకు రసాన్ని వాడటం: అత్తిపత్తి ఆకుల రసాన్ని తీసుకొని,
    మీరు కోరుకున్న వ్య క్తి పైన టచ్ చేస్తే, వారు మీ మాట వింటారు.
    ప్రయోగానికి ముందు మీరు కొన్ని ముఖ్య మైన విషయాలను
    పాటించాలి:
    ఈ పద్ధతులు మీ కోరుకున్న వ్య క్తుల గురించి మీరు మీ మాట
    వినిపించుకోవడానికి ఉపయోగపడతాయి. ఈ ప్రక్రియను నిష్టగా
    మరియు సరైన విధంగా చేయడం వల్ల మంచి ఫలితాలు
    సాధించవచ్చు .
    ఈ ప్రక్రియను ఆదివారం సూర్యో దయ సమయానికి మాత్రమే
    చేయాలి.
    శరీర శుద్ధి కోసం తలస్నా నం చేయాలి.
    ఈ విధానం చేసేటప్పు డు నాన్ వెజ్, మద్యం , ధూమపానం లేదా
    ఇతర నష్టకరమైన పదార్థాలను తీసుకోకూడదు.
    మీ ఇష్టదైవానికి నమస్కా రం చేసి, అత్తిపత్తి చెట్టు ఆకులను
    వాడండి.
    మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.

యూట్యూబ్ వీడియో లింక్కోసం ఇక్కడ క్లిక్ చేయండి