కాలసర్ప దోష నివారణ

ఎవరికైతే మీ జాతక రీత్యా కాల సర్ప దోషాలు ఉంటాయో అలాంటివారు ఈ నవనాగ స్తోత్రాన్ని చదువుకోవాలి. మనకు తెలుసు ఈ కాలసర్ప దోషాల వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొందరికి త్వరగా వివాహం అవ్వదు. ఒకవేళ అయినా భార్యా భర్తల మధ్య అన్యోన్యత ఉండదు లేదా పిల్లలు ఉండదు.  లేదా జీవితంలో ఆర్థికంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.  ఇలా రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే ఈ దోషాలను తొలగించి కోవడానికి కాళహస్తిలో రాహు కేతు పూజ చేయించుకోవాలి. కానీ చేయించుకోలేని వారు ఈ మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకుంటే చాలు.  మీకు ఉన్న దోషాలు కాలక్రమేన తగ్గుమొకం పడుతూ ఉంటాయి. తర్వాత మీరు ఆనందకరమైన జీవితాన్ని అనుభవించవచ్చు.