ప్రేమ సమస్య :- 

భార్యాభర్తల మధ్య కానీ ప్రేమికుల మధ్య కానీ తల్లితండ్రులు పిల్లల మధ్య కానీ, స్నేహితుల మధ్యకాని, (మగవారు ఆడవారి మధ్యలోనే కాకుండా మగవారు మగవారు లేదా ఆడవారు ఆడవారు కానీ) ప్రేమ లోపించి వారు దూరం అయ్యారు అంటే ఈ పద్ధతి ద్వారా మీకు మీరే చేసుకోవచ్చు. మీకు అర్థం కాక పోయినట్లయితే మీ యొక్క సమస్యను వాట్సాప్ ద్వారా తెలియజేస్తే ఫ్రీ గా పరిస్కారం చూపబడును.